Menu

పెళ్లి అయిన రమ్య 5

పెళ్లి అయిన రమ్య 5

telugu sex stories భోజనం చేసి వెళ్లి బావగారి రూం బైట నుంచి తలుపు తీసే వున్నా తలుపు కొట్టాను.. నేను ఎప్పుడు బావగారి రూంలోకి వెళ్ళ లేదు మంగే అన్ని పనులు చేస్తుంది. ఆయన నేను రావడం చూసి అక్కడే ఆగిపోయవు ఏంటి లోపలి రా అన్నారు. నేను వెళ్ళాను ఒక కవర్ ఇచ్చారు. ఏంటి ఇది అన్నట్టు చూసాను వెంటనే ఆయన చీర నీకోసమే అన్నారు. ఎందుకు బావగారు ఇప్పుడు ఇవి అన్నాను. ఈ రోజు నీ పుట్టిన రోజే కదా అన్నారు నేను అవును అనట్టు తల ఊపాను. మరి అందుకే అన్నారు. చీర కూడా చాలా బాగుంది కూడా.. బావగారు బీరువా తీసి డబ్బులు కట్ట ఒకటి తీసి నాకు ఇస్తున్నారు. నాకు ఎందుకు బావగారు డబ్బులు చీర తెచ్చారు కదా చాలు

మల్లి ఇవి ఎందుకు అన్నాను.. బంగారు వస్తువ ఏదోకటి చేఇంచుకో నేనే తీసుకుని వద్దాం అనుకున్నాను ఏమి తేవాలో నాకు తెలియక వచ్చేసాను. ఇంట్లో నువ్వు కాకా ఇంకా ఎవరు వున్నారు బంగారం అవి కొనుకోవడానికి అని నాచేతిలో పెట్టేసారు డబ్బులు..fist టైం బావగారు నన్ను ముట్టుకోవం నేను ఇంకా ఏమి మాట్లాడ లేదు. నేను రూంకి వెళ్లి పడుకుంటాను అని చెప్పి వచ్చేసాను మా గదిలోకి. పడుకుని ఒకటే ఆలోచనలు బావగారి గురించి… మధ్యానం ఆయన మాటలు అవి తలుచుకుని నవ్వుకున్నాను.. నైట్ పుట్టిన రోజు స్పెషల్ గా కొంచం ఎక్కువ గా వేరటిస్ తయరు చేశాను వంటలు.. అందరు బాగా తిన్నారు. ఆ రోజు నైట్ కూడా మాకు జాగారమే…

నాకు మళ్ళి ఫాస్ట్ నైట్ గుర్తుకు తెచ్చేరు మావారు.. మార్నింగ్ లేచేటప్పటికి బాగా లేట్ అపోయంది. నేను లేచి కిందకి వచ్చేటప్పటికి మంగ మొత్తం చక్క పెట్టేసింది. నేను వెళ్లి మిగిలనివి చేసేసి రెడి చేసేసాను.. ఆ రోజు మధ్యానం బావగారు వంటిలో బాగాలేదు అంటూ ఇంటికి వచ్చారు. నేను పలకరించి అడిగితే ఇలా వంటిలో బాగా లేదు అని చెప్పారు.. సరే అని మా ఊరు RMP డాక్టర్ ని రాపించ్చి చుపించ్చాను.. డాక్టర్ ఏవో టాబ్లెట్స్ ఇచ్చి వెళ్లారు.. ఆ రోజు మధ్యానం బావగారు భోజనానికి బైటకి రాలేదు. ఇంకా నేనే రూం కి తీసుకుని వెళ్ళాను. నేను భోజనం తినే వరుకు అక్కడే వున్నాను. మధ్యలో బావగారు నాకు ఎప్పుడు వంటిలో బాగోకపోవడం టాబ్లెట్స్ వేసుకోవడం అంటివి అలవాటు లేదు ఇది ఏంటో కొత్తగా అన్నారు… ఒకో సరి అలానే ఉంటది బావగారు ఎప్పుడు ఏమి జరుగుతదో చెప్పలేము కదా అని… అయినా మీకు వంటిలో వేడి ఎక్కువ అయిపోయింది అనేసి నాలిక కరుచుకున్నాను… బావగారు నవ్వి నాకు

వంటిలో వేడి ఎక్కువ అయిపోయింది అని నీకు ఎలా తెలుసు అన్నారు.. నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.. నవ్వుతు నించున్న… ఇలోపలా కుర వడించ మన్నారు. నేను కుర వెయ్యడానికి వంగను కుర వేస్తూ బావగారి మొహం లో చూసాను అయన కూడా నా కళ్ళలోకి చూస్తూ … ఇంట్లో వాతావరణం ఇంత వేడిగా వుంటే నాకు వంటిలో వేడి పుట్టద అన్నారు నా కళ్ళలోకి చూస్తూ… ఆయన ఎందుకు అన్నారో నాకు అర్ధం అవ్వి నవ్వు కూడదు అనుకుంటూనే నవ్వు ఆగక చిన్నగా నవ్వేసాను… మళ్ళి బావగారే నా వేడి తిరిపోతే జ్వరం కూడా తగ్గిపోతది అన్నారు నవ్వుతు నా మొహం లోకి చూస్తూ… ఇంకేమి వుంది మరి తగ్గించేసుకోండి మరి అయితే అన్నాను.. కానీ ఈ సరి నేను భయపడలేదు అలా అనందుకు… వెంటనే బావగారు నేను అన్న మాటకి నా కళ్ళలోకి చూస్తూ నా వంటిలో వేడి తగ్గించుకోవడం

నా చేతిలో లేదుకదా తగించ వలిసినోల్లు తాగించాలి అన్నారు… నేను ఆ మాటకి ఏమి అనలేక తల దించుకుని ఉండిపోయాను… భోజనం అపోయింది… నేను కూడా భోజనం చేసేసి మళ్ళి బావగారి రూం కి వెళ్లి ఆయనకు టాబ్లెట్స్ ఇచ్చి ఆయన వేసుకున్నాక నేను నా గదికి వెళ్ళిపోయాను… వెళ్లి పడుకుని ఆలోచనలోకి వెళ్లిపోయింది నా మనసు… నేను బావగారితో అలా మాట్లాడం ఎమన్నా తప్ప… నేను ఎమన్నా తప్పు చేస్తున్నాను అంటవ ఇలా సాగుతునై నా ఆలోచనలు… బావగారు కాకా ఇంకెవరైనా కనీసం నా వంక చూసినా ఆడికి వేరే విధంగా వుండేది. మా ఆయన నన్ను ప్రేమగా చూడటం లేదు అనేది కూడా లేదు… కానీ బావగారు అంటే అదేదో ఫీలింగ్… నా మనసకు నచ్చానప్పుడు నేను ఈ విధంగా చేయను. కానీ నాకు తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఏమి లేదు అని నా మనసుకు సర్ది చెప్పుకున్నాను… ఆ నైట్ కూడా బావగారు భోజనానికి బైటకి రాలేదు..

మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు

 

 

 

 

 

 

 

//idahotoday.site