జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 112

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 112

telugu sex stories boothu kathalu జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 112 మంత్రులను ఒక్కొక్కరనే పిలువగా ఇందుఅమ్మ గౌరవంగా లేచి నిలబడి వారితో చేతులను కలుపుతూ థాంక్స్ చెబుతూ కూర్చోగా ప్రాంగణం మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయి స్థలం లేక బయటనే ఉండిపోగా , చైర్మన్ మైకు అందుకొని మినిస్టర్లకు , అమ్మకు మరియు పోలీస్ లను సాదరంగా ఆహ్వానిస్తూ , ముందుగా ఇందు మేడం కోసం వచ్చిన ప్రజలకు క్షమాపణలు అని చెబుతూ నాకు తెలుసు జనాలు వస్తారని కానీ ఇంతమంది రావడం మాకు గర్వకారణంగా ఉంది , మమ్మల్ని క్షమిస్తూ సహకరిస్తూ గోవా ప్రజలకు ఆర్థిక కష్టాలు లేకుండా చేసిన గౌరవనీయురాలైన ఇందు మేడం కు సంతోషంగా farewell ఇస్తూ ఫంక్షన్ ను విజయవంతం చెయ్యవలసినదిగా కోరగా ,

ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం నిశ్శబ్దన్గా అయిపోతూ జరగబోవు ఫంక్షన్ ను ఆసక్తిగా చూడసాగారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా స్క్రీన్ పై వీడియో ను వీక్షించవలసినదిగా కోరుతూ ప్లే చెయ్యగా , కాళీ గాడు బ్యాంకులను మోసం దగ్గర నుండి అమ్మ మొత్తం కష్టాలకు ఎదురీగి డబ్బును రికవరీ చేసి గోవా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం చెయ్యడం వరకు జరిగిన సంఘటనలను ఫొటోలతో మరియు మధ్య మధ్యలో వీడియోతో కళ్ళకు కట్టినట్లు చూపించగా , అప్పటివరకు కాగా చూస్తున్న జనాలు అయిపోగానే ఒక్కసారిగా లేచి నిలబడి కరతాల ధ్వనులతో గోవా మొత్తం వినబడేలా తమ కృతజ్ఞతలు తెలుపగా ,

మినిస్టర్ లు కూడా ఒక్క ఉదుటున లేచి అమ్మను చూస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక మహిళ అనుకుంటే ఏదైనా చెయ్యగలదని గర్వంతో పొంగిపోతుండగా , అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని నా వైపుకు చూడగా అమితమైన సంతోషంతో గర్వంగా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ అమ్మ అంటూ కాళ్లతో సైగ చెయ్యగా అది చూసి అమ్మ చేతిని సున్నితంగా నిమురుతూ కంగారును తగ్గించసాగింది.

చైర్మన్ మైకు అందుకుంటూ ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మినిస్టర్ లు అందరినీ స్టేజి మీదకు ఆహ్వానిస్తూ , ఇంతవరకూ మీరు ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నారో ఆ సమయం వచ్చిందంటూ అమ్మ గొప్పదనం గురించి చెబుతూ గౌరవనీయురాలైన ఇందు మేడం గారిని కరతాల ధ్వనులతో సాదరంగా స్టేజి మీదకు ఆహ్వానిస్తున్నాము అని చెప్పగా , అందరూ పైకి లేచి నిలబడి చప్పట్లు కొడుతుండగా చైర్మన్ లు అందరూ వచ్చి అమ్మను గౌరవంగా స్టేజి మీదకు పిలుచుకొని వెళుతూ నిలబడిన మినిస్టర్లతో పాటు కూర్చొంది.

మొదట చైర్మన్ లందరూ ఒక్కొక్కరుగా మాట్లాడుతూ గుర్తుగా బహుమతి అందించి సత్కరిస్తూ ఇంకా ఎన్నో మైలు రాళ్లను అందుకోవాలని ఆశిస్తూ చివరగా అమ్మ బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ అమ్మను వైజాగ్ లో ఉన్న తమ అనుబంధ బ్యాంకుల ఇంచార్జి గా వెళ్లబోతున్నందుకు గర్వపడుతున్నామని బ్యాంకు employers అందరినీ స్టేజి మీదకు పిలిచి ఘనంగా సత్కరించగా ఫోటోలు దిగుతూ కంగ్రాట్స్ చెప్పసాగారు.

తరువాత ఫైనాన్స్ మినిస్టర్ ను మాట్లాడవలసినదిగా కోరగా మీకు అందుకొని ఒక మహిళ గోవా పేరును దేశం మొత్తం గర్వపడేలా చేసినందుకు ప్రభుత్వం తరపున సత్కరించుకోవలసిన బాధ్యత మా మీద ఉంది అంటూ శాలువా కప్పుతూ షీల్డ్ బహుకరించి అమ్మకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం కావాలన్నా ముందుకు వస్తామని చెబుతూ జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదగాలని ప్రార్థిస్తూ వెళ్లి కుర్చీలో కూర్చోగా ,

చివరగా ఈ ఫంక్షన్ ఎవరికోసమొ వారు మాట్లాడవలసిందిగా అమ్మను పిలువగా నన్ను చూస్తూ లేవగా తుంబ్స్ అప్ సింబల్ చూపించగా నవ్వుతూ మీకు దగ్గరికి వెళ్లగా మొత్తం నిశ్శబ్దన్గా అయిపోగా మినిస్టర్ లకు , చైర్మన్ లకు , బ్యాంక్ ఎంప్లాయిస్ కు చివరగా ప్రజలకు అభివాదం చెయ్యగా , చప్పట్లతో దద్దరిల్లిపోగా 10 నిమిషాలపాటు ఉద్వేగపూరితమైన స్పీచ్ కు ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తూ కేకలు పెడుతూ చప్పట్లతో మోతమ్రోగించగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వెళ్లి కుర్చీలో కూర్చొంది.

చివరగా చైర్మన్ మైకు అందుకొని అమ్మ స్పీచ్ పొగుడుతూ ముఖ్య అతిథులకు పోలీస్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ , విచ్చేసిన పాత్రికేయులకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఆథిత్యాన్ని స్వీకరించాలని కోరగా బయటకు నడవసాగారు. ముఖ్యమైన వ్యక్తులకు లోపల విందు ఏర్పాటు చేసి ఉండటంతో భోజనాలయ్యేసరికి మధ్యాహ్నం 2 గంటలు అవ్వగా , మినిస్టర్ అందరినీ గౌరవంగా సాగనంపుతూ చైర్మన్ అమ్మ దగ్గరికి వస్తూ ,

ఇందు వైజాగ్ లో నీకు ఎలాంటి కష్టం లేకుండా చూసాను , నీకు వీలు కలిగినప్పుడు మన అనుబంధ బ్యాంకులకు వెళ్లి ఫైల్స్ సారి చూస్తూ సంతకాలు పెడితే చాలు మిగతావన్నీ ఆ బ్యాంక్ తాలూకు manager చూసుకుంటాడు అని చెబుతూ అల్ ద బెస్ట్ అని చెప్పగా ఇన్నాళ్లు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నందుకు థాంక్స్ సర్ అని చెప్పగా , ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండమని ఆశీర్వధిస్తూ సైన్ ఆఫ్ సంతకం చేయించుకొని తన ఫామిలీ మెంబెర్స్ అందరినీ పిలిచి పరిచయం చేస్తూ అమ్మతో మాట్లాడుతుండగా ,

విక్రమ్ సర్ నన్ను పక్కకు పిలుచుకొని వెళుతూ పిల్లలకు నువ్వు గోవా వదిలి వెళుతున్నావని పేపర్ లో చదివి రెండు రోజుల నుండి ఏడుస్తూ నిన్ను మరియు మీ అమ్మలిద్దరిని వెంటనే చూడాలని సరిగ్గా తినడం కూడా లేదు , మీ అక్కయ్య అయితే ఈ రోజు ఎలాగయినా మీ అందరినీ ఇంటికి పిలుచుకొని రాకపోతే నాకు భోజనం కూడా పెట్టేలా లేదు , ప్లీస్ అమ్మలతో పాటు ఇంటికి వచ్చి ఈ రోజంతా ఇంటిలోనే వుండి డిన్నర్ చేసి వెళ్లాల్సిందే అంటూ బతిమాలగా ,

నాకు కూడా వెల్లె లోపల పిల్లలను ఒకసారి చూడాలని ఆశగా ఉండేది అది ఈ విధంగా తీరబోతోంది అయితే ఇక్కడి నుండి సరాసరి మీ ఇంటికి వచ్చి రాత్రికి డిన్నర్ చేసి కానీ కదలము అని చెప్పగా , థాంక్స్ మహేష్ అంటూ కౌగిలించుకొని గట్టిగా కేక వెయ్యగా అందరూ మా వైపు చూస్తుండగా నవ్వుతూ ఇందుఅమ్మ, వారితో మాట్లాడేంత వరకు అమ్మ పక్కనే కూర్చుని ఇందు అమ్మ సంతోషాన్ని ఇద్దరమూ మాట్లాడుతూ ఆనందిస్తుండగా ,

విక్రమ్ సర్ బయటకు వెళ్లి జనాలను కంట్రోల్ చేస్తూ అందరూ జాగ్రత్తగా వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చూసుకుంటుండగా , చైర్మన్ నన్ను పిలిచి మేడం ను జాగ్రత్తగా చూసుకోమని పదే పదే చెబుతూ కారు వరకు వారి కుటుంబం మొత్తం గౌరవంగా రాగా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతూ కారు ఎక్కగా , ఇందుఅమ్మ అమ్మ చేతిని అందుకొని భుజం పై సంతోషంగా వాలగా , అమ్మ అలసిపోయావా అని అడుగగా , లేదు బేబీ చాలా సంతోషంగా ఉన్నాను లవ్ యు అని చెప్పగా , ముందు జీప్ లో విక్రమ్ సర్ వెళుతుండగా , ఆయనతో పాటు వెనుక వెళుతూ ,

అమ్మ మనల్ని ఒక సారి చూడాలని విక్రమ్ సర్ పిల్లలు సరిగ్గా తిండి కూడా తినకుండా ఎదుస్తున్నారంట ఒక సారి కలిసి వద్దాము అని చెప్పగా , అలాగయితే ముందు అక్కడికే వెళదాము ముందుగా గిఫ్ట్ షాప్ కు వెల్లు బేబీ అని చెప్పగా , విక్రమ్ సర్ కు కాల్ చేసి సర్ మీరు వెళ్ళండి మీ వెనుకే వచ్చేస్తాము అని చెబుతూ కారును సిటీ సెంటర్ వైపు తిప్పాను. 10 నిమిషాలలో సర్ ఇంటికి చేరుకోగా పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి సర్ ను మాత్రమే చూసి కోపంగా చూస్తూ బాధగా లోపలికి వెళ్లిపోయారు.

ఇక్కడ అమ్మలిద్దరూ సర్ భార్యకు చీర మరియు పిల్లలకు కారు నిండిపోయేలా రకరకాల గిఫ్ట్స్ తీసుకొని 20 నిమిషాలలో విక్రమ్ సర్ ఇంటికి చేరుకోగా ,మాకోసం యూనిఫారం లోనే బయట వేచి చూస్తూ జీప్ దిగుతూ తన భార్యను పిల్లలను పీలుస్తూ ఎవరు వచ్చారో చూడమని కేక వెయ్యగా , తలుపు వరకు బాధతో నెమ్మదిగా నడుస్తూ , కారు దిగుతున్న నన్ను చూసి మామయ్యా అంటూ గట్టిగా అరుస్తూ శక్తిలేకున్నా కూడా పరిగెత్తుకుంటూ రాగా , ఇద్దరినీ అమాంతం ఎత్తుకొని మాకోసం ఏడవడం ఎందుకు ఒక్క కాల్ చేస్తే మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాన్ని ఎలా ఉన్నారు అంటూ బుగ్గలపై ముద్దుపెడుతూ అడుగగా ,

నన్ను గట్టిగా కౌగిలించుకుంటూ మామయ్య మీరు వెళ్లిపోతారా వద్దు మామయ్య ఇక్కడే ఉండండి అని బాధగా అడుగగా ,ముందు ఇది చెప్పండి ఎలా చదువుతున్నారు అని అడుగగా “మామయ్య తమ్ముడు స్కూల్ ఫస్ట్ , మామయ్య అక్కయ్య కూడా ఫస్ట్” అంటూ హుషారుగా చెప్పగా , ఇద్దరి వీపుపై ఆప్యాయంగా నిమురుతూ మామయ్య కాలేజ్ వైజాగ్ లో ఉంది నేను ఇక్కడే ఉండటం వల్ల తక్కువ మార్కులు వచ్చి క్లాస్ కే లాస్ట్ వచ్చేసాను మీ మామయ్య ఫస్ట్ ఉండాలా లాస్ట్ ఉండాలా మీరే చెప్పండి అని అడుగగా ,

మా మామయ్య ఎప్పుడూ ఫస్ట్ ఉండాలి అని గర్వంగా చెప్పగా కాబట్టి ఇప్పుడు వెళ్లి మీరు ఇప్పుడు చూడాలనుకుంటారో అప్పుడు తప్పకుండా వచ్చేస్తాను , మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ బాగా చదువుకోవాలి ఒకసారి నవ్వండి అని అడుగగా , నవ్వుతూ సరే మామయ్య అంటూ చెరొకవైపు నా బుగ్గలపై గట్టిగా ముద్దులు పెట్టగా , గుడ్ అంటూ గట్టిగా హత్తుకొనగా ,

అక్కయ్య బయటకు వస్తూ పిల్లల సంతోషాన్ని చూస్తూ ఆనందిస్తూ నాకు నమాస్కరిస్తూ అమ్మలిద్దరి దగ్గరికి వెళ్లి తన ఇంటికి వచ్చినందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అమ్మలిద్దరి పాదాలకు నమస్కరిస్తుండగా ఆపుతూ కౌగిలించుకొనగా , మీరిద్దరూ రావడం చాలా ఆనందంగా ఉందమ్మా , క్షమించండి మీ అందరినీ బయటే ఉంచి మాట్లాడుతున్నాను లోపలికి రండి అని లోపలికి పిలుచుకొనివెళ్లగా , మీకోసం ఏమి తెచ్చామో చూడు అంటూ కారు తెరిచి చూపించగా , కార్ మొత్తం ఉన్న బహుమతులను చూసి థాంక్స్ మామయ్య అంటూ గట్టిగా హత్తుకోగా , సర్ తో పాటు నలుగురమూ అన్నింటినీ లోపలికి తీసుకువచ్చి చీరను అమ్మకు ఇవ్వగా ,

అమ్మలిద్దరూ మా కూతురికి అంటూ చీరను ఇవ్వగా ఆనంద భాస్పాలు కారుస్తూ అమ్మ అంటూ ఇద్దరినీ ఒకేసారి కౌగిలించుకొని సోఫాలో కూర్చోబెడుతూ , అమ్మ ఏమి తీసుకుంటారు టీ , కాఫీ , జ్యూస్ అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అడుగుతూ ఒక్క నిమిషం అమ్మ అంటూ వంట గదిలోకి వెళ్లి , ఏమండీ అంటూ విక్రమ్ సర్ ను లోపలికి పిలిచి ఒక లిస్ట్ ఇస్తూ వెంటనే తీసుకురండి అని చెప్పగా , మహేష్ ఇప్పుడే వస్తాను అని చెబుతూ బయటకు వెళ్లగా ,

అక్కయ్య పిల్లలు తిన్నారా అని అడుగగా , మిమ్మల్ని చూడాలని నీరు కూడా తాగలేదు అని చెప్పగా , అమ్మ లోపలికి వెళ్ళి అక్కయ్య ద్వారా ప్లేట్ లో పెట్టుకొని తెస్తూ పిల్లలిద్దరికీ తినిపిస్తుండగా , ఆకలిగా ఉండటం వలన ఆత్రంగా తింటూ వారి స్కూల్ లో జరిగిన విషయాలను నాకు చెరొకవైపు చేతులు పట్టుకొని చెప్పసాగారు. కడుపు నిండా తినగా ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్లగా విక్రమ్ సర్ చికెన్ , మటన్ , రొయ్యలు మరియు ఫిష్ ఇలా అన్ని రకాలు తీసుకురాగా అమ్మ ఇప్పుడేందుకమ్మా ఇంత పని పెట్టుకున్నావు అని అడుగగా ,

మా అమ్మలకు ఈ మాత్రం చెయ్యకపోతే నా మనసు ఊరుకోదు అంటూ ఒక వైపు టీ కు పెడుతుండగా , సరే అయితే మేము కూడా సహాయం చేస్తాము అని చెల్లి అంటూ ఇందుఅమ్మను పిలువగా , మా అమ్మల కోసం. నేనే సంతోషంగా చేస్తాను మీరు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పగా , నువ్వొక్కటే కష్టపడటం ఈ అమ్మలకు ఇష్టం లేదు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చెయ్యడం మొదలుపెట్టగా ,

పిల్లలతో స్కూల్ విషయాలు మరియు విక్రమ్ సర్ తో మాట్లాడుతుండగా పిల్లలు కడుపు నిండా తిని అలసిపోవడం వలన నా ఒడిలో నిద్రపోగా , పిల్లలు స్కూల్ స్కూల్ ……అన్న ప్రతిసారీ కాలేజ్ లో స్వాతి గుర్తుకురాగా మళ్ళీ కలవడం కుదరదని పిల్లలిద్దరినీ సోఫాలో నెమ్మదిగా పడకోబెడుతూ ,సమయం చూడగా 4:30 గంటలు అవుతుండగా సర్ కొద్దిగా బయట పని ఉంది భోజనం సమయానికి వచ్చేస్తాను అని చెప్పగా , సరే మహేష్ అని చెప్పగా , లోపలికి వెళ్ళి అలా బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి ,

ఉత్సాహంగా కారు ఎక్కుతూ అద్దం లో ముఖాన్ని చూసుకొని నవ్వుతూ ముందుకు ఉరకలెత్తిస్తూ దారిలో గులాబీ పూల గుచ్చును కొని అర గంటలో కాలేజ్ చేరగా గేట్ దగ్గరే సెక్యురిటి ఆపగా , sorry సర్ అంటూ నన్ను గుర్తించిన వ్యక్తి గేట్ తీస్తూ లోపలికి పంపగా , అప్పుడే కాలేజ్ వదిలినట్లుగా అమ్మాయిలంతా కలర్ ఫుల్ గా మోడరన్ దుస్తులతో బయటకు వస్తుండగా , హాస్టల్ వెళ్లే దారిలో కారు ఆపి పూలను వెనుక దాస్తూ స్వాతి కోసం కారును ఆనుకొని వేచి చూస్తుండగా ,

మోడరన్ అమ్మాయిల మధ్యలో అందంగా , అమాయకంగా సంప్రదాయానికి మారు పేరుగా నిండుగా దేవకన్యలా చిన్నగా నవ్వుతూ నడుముపై చేతితో బుక్స్ పట్టుకొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నడుచుకొని వస్తుండగా కారు వెనుక వెళ్లి దాచుకోగా , కారుని చూసి ముఖం వెలిగిపోతూ ఒక్కసారిగా పరుగు మొదలెట్టగా , ఏమయ్యిందే స్వాతి అంటూ తన వెనుక ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకుంటూ రాగా ,

కారు దగ్గర ఆగుతూ ఫీల్ అవుతూ కారును సున్నితంగా చేతితో తాకుతూ మహేష్ అంటూ ఆత్రంగా చుట్టూ మరియు కారు లోపల సంతోషంతో కంగారు కంగారుగా చూస్తూ నేను కనబడపోయేసరికి నిరాశతో తల దించుకొని ఒక్కసారిగా కళ్ళల్లో నీటి చెమ్మతో భాధపడుతుండగా , స్వాతి ఏంటి , ఎవరికోసం చూస్తున్నావు నువ్వు భాధపడితే మేము తట్టుకోలేమే అంటూ ఓదారుస్తుండగా ,

నా హృదయం కదిలిపోగా ఇక ఏమాత్రం ఆలస్యం చేయరాదని తన ముందుకు వచ్చి sorry స్వాతి నిన్ను బాధపెట్టాలని కాదు నీకు సర్ప్రైస్ ఇద్దామని వెనుక దాక్కున్నాను నన్ను క్షమించు అని వేడుకొంటుండగా తల ఎత్తి నన్ను చూస్తూ చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ నా మాటలను ఆపగా , స్వాతి ఫ్రెండ్స్ నన్ను సడెన్ గా చూసి ఆశ్చర్యపోతూ అధికాడు మహేష్ నిన్ను చూడాలని ఉదయం బ్యాంకుకు కూడా వచ్చింది అంతమంది జనాలను చూసి చాలాసేపు వుండి నిరాశతో వెనక్కు వచ్చేసాము అందుకే తను ఇంత బాధపడుతోంది అని చెప్పగా , మనసు ఉప్పొంగిపోతూ ఎడమచేతిని గుండెలపై వేసుకొని మురిసిపోతూ కుడిచేతిలోని పూలను తన ముందుకు తీసుకురాగా ,

అందుకొని అమితమైన సంతోషంతో లవ్ యు మహేష్ అంటూ అమాంతం నన్ను గట్టిగా కౌగిలించుకోగా ఫ్రెండ్స్ అంతా స్వాతి నవ్వుని చూసి సంతోషిస్తూ ఎవరూ చూడకుండా మా చుట్టూ రౌండ్ గా అడ్డుగా నిలబడగా , రెండు చేతులతో స్వాతి ముఖాన్ని సున్నితంగా అందుకొని ఒక్క కాల్ చేసి ఉంటే నేను బయటకు వచ్చి మిమ్మల్ని సరాసరి అమ్మ దగ్గర కూర్చోబెట్టేవాన్ని అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతూ నా హృదయానికి గట్టిగా హత్తుకుంటూ లవ్ యు స్వాతి అని చెవిలో చెబుతూ వీపుపై ప్రేమగా నిమురుతూ అలా బయటకు వెళదామా అని అడుగగా ,

నా కళ్ళల్లోకి ఆశగా చూస్తూ తన ఫ్రెండ్స్ వైపు చూడగా వార్డెన్ ను మేము చూసుకుంటాము నువ్వు వెల్లు అన్నట్లుగా కళ్ళతో సైగ చెయ్యగా yes అన్నట్లుగా తల ఊపగా , స్వాతి చేతిని అందుకొని కార్ డోర్ తెరుస్తూ తనను ఎక్కించి అవతలివైపుకు వెళ్లి కూర్చోగా నా దగ్గరికి జరుగుతూ నా చేతి చుట్టూ చేతులు వేసి పట్టుకొని నా భుజం పై తలవాల్చి మ్మ్…….అంటూ వాలిపోగా తలపై ముద్దుపెడుతూ ఫ్రెండ్స్ అంతా సంతోషంతో టాటా చెబుతూ ఎంజాయ్ స్వాతి అని చెప్పగా , పోవే అంటూ నన్ను గట్టిగా హత్తుకోగా నవ్వుతూ స్వాతి తలపై ప్రేమగా ముద్దుపెడుతూ కారును బయటకు పోనిచ్చాను.

………………………………………………

Share on facebook
Share on twitter
Share on pinterest
Share on whatsapp
Share on email