జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 123

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 123

telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 123 సమయం 10 గంటలు అవుతుండగాఆ సౌమ్యతోపాటు కూర్చుని సంతోషంగా మాట్లాడుతున్న అమ్మలిద్దరి దగ్గరికి వెళ్లి అమ్మా కొద్దిగా బయట ముఖ్యమైన పని ఉంది త్వరగా వెచ్చేస్తాను అని చెబుతూ దివ్యక్క జాగ్రత్తగా చూసుకో అని సైగలు చేస్తూ , దివ్యక్క నవ్వగా కృష్ణతో పాటు బయటకు వెస్తుండగా , బావ మరియు వారి అమ్మ నాన్నలు , మహేష్ మళ్ళీ కలుస్తాము మేము కూడా బయలుదేరుతాముఅని చెప్పగా , అంకుల్ వచ్చినందుకు చాలా థాంక్స్ అంటూ పాదాలకు నమస్కరిస్తూ , బావ అమ్మకు స్వాగతం పలకటానికి మీరు పడిన కష్టానికి థాంక్స్ ఎలా చెప్పాలి కూడ తెలియటం లేదు అని చెబుతుండగా , ఆపుతూ మహేష్ ఈ జన్మకు నువ్వు చేసినదానికి రుణం తీర్చుకోలేము అంటూ కౌగిలించుకోగా , అంకుల్ నా వీపుపై నిమురుతూ నా కొడుకు చెప్పినది నిజం మహేష్ , నా కూతురు అల్లుడు కూడా ప్రతి రోజు మీరు వచ్చారా అని అడుగుతూనే ఉన్నారు , వచ్చినవెంటనే కలవాలి అని ,

అందరము బయటకు వచ్చి కార్ డోర్ తెలుస్తూ కూర్చున్న తరువాత అంకుల్ మీ కాలు పూర్తిగా నయం అయినట్లుగా ఉంది అని అడుగగా , అవును నువ్వు ఇచ్చిన సంతోషం లో అంకుల్ కు మందులు అవసరమే లేకుండా పూర్తిగాా కోలుకున్నారు అని ఆంటీ బదులు ఇవ్వగా చాలా సంతోషం ఆంటీ అంటూ , బావా నెమ్మదిగా వెళ్లండి అని చెప్పగా మళ్లీ కలుద్దాము మహేష్డ అంటూ ముందుకు పోనిచ్చారు .

కృష్ణ గాడు కారును స్టార్ట్ చేయగా ఎక్కబోతుండగా పోలీస్ సైరన్ తో కారు వచ్చి ఆగుతూ విశ్వా సర్ దిగగా సార్ అంటూ చేతులు కలుపుతూ థాంక్స్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ సర్ అని చెబుతుండగా విక్రమ్ కాల్ చేసి వస్తున్నావు అని చెబుతూ అనుక్షణం జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పగా ఆ క్షణం నుండే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ని ఏర్పాటు చేశాను అని బదులు ఇవ్వగా థాంక్స్ చెబుతూ నేను వచ్చిన కారు దగ్గరకు తీసుకుని వెళ్లి వెనుక డోర్ తీస్తూ విక్రమ్ సార్ మీకోసం పంపించారు అని చెప్పగా ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండగా బ్యాగ్ తీసుకుని సగం బాటిల్ లను సార్ కు ఇవ్వగా, థాంక్స్ మహేష్ ఎక్కడికి బయలుదేరారూ అని అడుగగా,

అనకాపల్లిలో మీరు ఏర్పాటుచేసిన సెక్యురిటి నారాయణ కూతురి సమస్యను మరియు అతడి ఆక్సిడెంట్ గురించి వివరించగా , అలా జరిగిందా అని బాధపడుతూ నాకు ఒక్క మాటకూడా తెలుపలేదు అని చెప్పగా , అదే అతడి గుణం సర్ , మీమీద మరియు మామీద ఆయన చూపిస్తున్న అంతులేని విశ్వాసానికి నాహృదయం పొంగిపోగా ఎలాగయినా ఆయన సమస్యను నా సమస్యగా భావించి వెంటనే పరిష్కరించాలని వెళ్తున్నాను అని చెప్పగా , మహేష్ నాకు ఒక్క గంట సమయం ఇవ్వు వాణ్ణి , వాడి గయ్యాలి తల్లిదండ్రులను లాకప్ లో వేసి కుమ్మేసి దారిలోకి తెస్తాను అని కోపంగా ఊగిపోతూ అడుగగా ,

అలా చేస్తే కొన్నిరోజుల వరకు ఆ అమ్మాయిని బాగా చూసుకొన్నట్లుగా నటించి మళ్లీ ఏదైనా ఆపద కలిగించవచ్చు , తనను నా సొంత అక్కలా భావించాను సర్ అందుకనే నేను కూడా మీకు తెలియనివ్వలేదు , ముందు వెళ్లి నా స్టైల్ లో మార్చేందుకు ప్రయత్నిస్తాను , వీలుకాకపోతే మీ ఇష్టం అంటూ సర్దిచెప్పగా , మహేష్ ఏదైనా తేడా వస్తే వెంటనే కాల్ చెయ్ వాలిపోతాను అంటూ భుజం తడుతూ చాలా మంచి పని చేస్తున్నావు అంటూ ప్రోత్సహించగా , థాంక్స్ సర్ అంటూ సర్ తో పాటు వేరు వేరు రూట్లలో బయలుదేరాము. ముందుగా ప్రవీణ్ కు కాల్ చేసి నాన్న గారికి ఎలా ఉంది అని అడుగగా , నిన్న కొద్దిసేపు కళ్ళు తెరిచి బాధపడుతూ మత్తుగా ఉందని పడుకున్నారు అని చెప్పగా , నాన్న గారిని రెస్ట్ తీసుకొనివ్వు అక్క ఎలా ఉంది అని అడుగగా , పవిత్రక్క మీరు వచ్చి వెళ్లిన దగ్గర నుండి కాస్త బాగానే ఉంటోంది అని చెప్పగా , సాయంత్రం లోపల అందరి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాను ప్రవీణ్ మాట ఇస్తున్నాను అని మనసులో అనుకోని , వైజాగ్ లో అడ్రస్ కనుక్కుని అమ్మనీ , నాన్నను మరియు పవిత్రక్కను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెబుతూ ,

కట్ చేసి ఇందుఅమ్మ బ్యాంక్ చైర్మన్ కు కాల్ చేసి అర్జెంట్ గా 50 lakhs క్యాష్ కావాలని అడుగగా , ముందు వెనుక ఆలోచించకుండా బ్యాంక్ పేరు చెబుతూ వెంటనే అక్కడికి వెల్లు నేను మిగతాది చూసుకుంటాను అనగా , థాంక్స్ సర్ అని చెబుతూ ఫలానా బ్యాంకుకు వెళ్లగా , స్వయానా బ్యాంక్ మేనేజర్ బయటకు వస్తూ తనను తాను పరిచయం చేసుకుంటూ సాదరంగా లోపలికి పిలుచుకొని వెళుతూ , సర్ మీ గురించి మొత్తం చెప్పారు , ఇందు మేడం గారు వైజాగ్ కు రావడం మా అదృష్టం అంటూ సరాసరి తన రూం లోకి పిలుచుకునివెళ్లి కూర్చోబెడుతూ , అప్పటికే డబ్బునంతా బ్యాగులో పెట్టేసి ఉండగా బ్యాగ్ అందిస్తూ , సర్ మీకు ఎంత డబ్బు అవసరం వచ్చినా సరాసరి నాకు కాల్ చెయ్యండి అంటూ తన విసిటింగ్ కార్డ్ ఇవ్వగా చూసి థాంక్స్ శివ గారు అంటూ లేచి చేతులు కలుపుతూ అమ్మ అకౌంట్ నుండి డబ్బును బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసేసి బయటకు రాగా , కృష్ణ గాడు కారును స్టార్ట్ చేసి రెడీగా ఉండగా , బ్యాగుని వెనుక పెడుతూ ముందు కూర్చొని అడ్రస్ చెప్పగా ఎరుగా అక్కడికి పోనిచ్చాడు.

కారును ఇంటి బయట ఆపుతూ కృష్ణతో పాటు డోర్ దగ్గరికి వెళ్లగా తలుపు తీసి ఉండటం వలన లోపల ఎవరో ప్రాధేయపడుతున్నట్లుగా మాటలు మరియు సమాధానంగా గయ్యాలిగా గట్టిగట్టిగా అరుస్తున్న ఆడవారి మాటలు వినిపిస్తుండగా మధ్యతమధ్యలో అంకుల్ అక్కయ్య చాలా మంచిది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది , వెంటనే అక్కను పిలుచుకొని రండి అన్న ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్న పాప మాటలు వినిపిస్తుండగా , రెండు నిమిషాలు బయటే ఉండిపోయాను .

దాని వల్లనేనే మాకు ఇన్ని కష్టాలు ఇంతలేవు నువ్వు కూడా సలహాలు ఇవ్వడానికి వచ్చావా ముందు ఇక్కడి నుండి మీ ఇంటికి వెల్లు అంటూ మళ్లీ గట్టిగా అదే వాయిస్ వినబడగా , అంటీ నన్ను కావాలంటే కొట్టండి తిట్టండి కానీ అక్కయ్యను మాత్రం తిట్టకండి అంటూ బాధతో ఏడవడం వినిపించసాగింది. కోపంగా సునీత దానిమీద మీకెందుకు ఇంత ప్రేమ కావాలంటే తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి , దానికోసం వార0 రోజుల నుండి వీధిలో ఉన్న ఆడవాళ్ళంతా వచ్చి బ్రతిమాలుతున్నారు , వెంటనే నా కొడుకుకి మరొక పెళ్లి చేసి దాని పీడ వదుల్చుకోవాలి , ముందు నువ్వు నీ కూతురు బయటకు వెళతారా లేక గెంటెయ్యాలా అంటూ ఊగిపోతూ చెబుతుండగా , ఆ చిన్న పాప ఏడుస్తూ బయటకు వచ్చి పక్కనే ఉన్న ఇంటిలోకి వెళ్లిపోగా ,

అంతలో బయట కాంపౌండ్ గేట్ ను కోపంగా కొడుతూ కొంతమంది సరాసరి మమ్మల్ని దాటుకుని లోపలికి వెళ్ళి భాస్కర్ నా అప్పు ఎప్పుడు ఇస్తున్నావ్ అంటూ గంభీరంగా ఒకడు అడుగగా , గయ్యాలి మాటలు ఒక్కసారిగా మెత్తబడిపోతూ వారం రోజుల్లో కట్నం డబ్బులు ఇచ్చేస్తామని నా కొడుకు చేసుకోబోయే పెళ్లికూతురు వాళ్ళు చెప్పారు , వచ్చిన వెంటనే ఇచ్చేస్తాము అని చెబుతుండగా , చాలా రోజుల నుండి ఇదే మాట చెబుతున్నారు , ఇకవినేది లేదు అంటూ కానివ్వండ్రా అంటూ ఆజ్ఞాపించగా , అందరూ తలా ఒక దిక్కుకు వెళ్లి సామానులు బయటకు పారవేయ్యబోతుండగా , లోపలికి వెళ్ళి ఆపుతూ , ఎక్కడ తీసినవి అక్కడే పెట్టేయ్యండి అంటూ గట్టిగా చెప్పగా , నువ్వు ఎవరు చెపోయాడానికి , నువ్వు ఏమైనా వారి అప్పు తీరుస్తావా అని మాట్లాడుతుండగా ,

ఎంత అని అడుగగా నోట్ తీస్తూ వడ్డీతో సహా 12 లక్షలు అని చెప్పగా , కృష్ణ అంటూ సైగ చెయ్యగా అతడిని బయట కారు దగ్గరకు పిలుచుకొని వెళ్లగా మిగతావారంతా సమానులన్నీ ఎక్కడివక్కడే పెట్టేస్తూ అతడిని అనుసరించగా , కృష్ణ డబ్బు లెక్కేసి ఇస్తుండగా , ముందుగా కంగారుపడుతూ నిలబడిన భాస్కర్ దగ్గరికి వెళ్లి చూడండి నా పేరు మహేష్ పవిత్ర నాకు తోబుట్టువుతో సమానం మీరు చేసిన దానికి పవిత్ర నాన్నగారికి ఆక్సిడెంట్ కూడా అయ్యింది , ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నారు , తను తన కుటుంబ సభ్యులు బాధపడటం చూసి వచ్చాను , ప్లీస్ బావ వాళ్లకు అన్యాయం చేయొద్దు అంటూ బాధతో ప్రాధేయపడుతుండగా , అతడు వాళ్ళమ్మ వైపు చూడగా , వీడు మగాడేనా అని మనసులో అనుకొని ఆమె దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు వాళ్ళను బాధపెట్టొద్దు అని బ్రతిమాలుతుండగా ,

అప్పుల వాళ్ళు బయటకు వెళ్లిపోవడంతో మళ్లీ మాటలు గట్టిగా రాగా ఎవరు నాయనా నువ్వు ఎప్పుడూ చూడలేదు , నువ్వెంత బ్రతిమాలినా , ప్రాధేయపడినా ఆ దరిద్రాన్ని ఇంటిలోకి పిలుచుకునేది లేదు అంటూ కరాకండిగా చెప్పెయ్యగా , ఒక్కసారిగా ఆ మాటలకు చెంప చెల్లనిపించబోయి ఆగిపోతూ రెండు చేతులతో నమస్కరిస్తూ క్షమించండి అంటూ ప్రాధేయపడగా ,మా ఇంటికి వచ్చి మమ్మల్నే కొడతావా అంటూ ఫోన్ తీసుకొని పోలీస్ లకు ఫోన్ చేసి అడ్రస్ చెబుతూ ఇద్దరు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు సర్ , కొడుతున్నారు సర్ అంటూ దొంగ ఏడుపు నటిస్తూ తొందరగా రండి సర్ అంటూ కాల్ కట్ చెయ్యగా ,

బావ అంటూ భాస్కర్ దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని ప్రాధేయపడగా , నేనేమీ చేయలేను అమ్మ ఎలా చెబితే అలా అంటూ మౌనంగా ఉండిపోగా , సునీత గారు ఒక మూలన బాధపడుతూ చూస్తుండగా , బయట సైరెన్ మ్రోగుతూ పోలీస్ జీప్ రాగా, భాస్కర్ అమ్మనాన్నలు బయటకు వెళ్లి ఏవేవో పోలీస్ లకు చెబుతూ నలుగురు పోలీస్ లతో లోపలికి వస్తూ వీడే సర్ అంటూ వేలితో చూపించగా , SI నన్ను చూసి ఆశ్చర్యపోతూ మహేష్ నువ్వు ఇక్కడ , అంటే నీ మీదనేనా కంప్లైంట్ , సర్ కి తెలిస్తే మమ్మల్ని చీరేస్తాడు అంటూ మొబైల్ అందుకొని విశ్వ సర్ కి కాల్ చేసి , వారి వైపు తిరుగుతూ ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారు , మహేష్ ఒక్క ఆర్డర్ వేస్తే పోలీస్ బెటాలియన్ మొత్తం వాలిపోతుంది , ఆయన మిమ్మల్ని కొట్టినా చివరికి చంపేసినా ఎవ్వరూ అతడిని వేలి ఎత్తి కూడా చూపారు.

ఏంటి మహేష్ విషయం అని అడుగగా మొత్తం విషయం వివరించగా , కోపంతో వారి వైపు తిరుగుతూ ఇలాంటి వారికి సున్నితంగా , నెమ్మదిగా బ్రతిమాలితే మాట వినరు అంటూ భాస్కర్ మరియు వాళ్ళ నాన్నకు ఒకొక్క చెంప దెబ్బ గట్టిగా వేస్తూ ఇలాంటి గయ్యాలి ఆడది పెత్తనం ఉంటే మీరు ఇలాగే తయారవుతారు అని భయపెడుతుండగా , వేగంగా కృష్ణతో పాటు విశ్వ సర్ లోపలికి వస్తూ చెప్పాను కదా మహేష్ ఇలాంటి వాళ్ళు మాటలతో వినరు అంటూ కానిస్టేబుల్ చేతిలోని లాఠీని అందుకొని మగాలిద్దరికీ రెండ్రెండు దెబ్బలు వేస్తూ నా స్నేహితుడు మీదనే కంప్లైంట్ చేస్తారా అంటూ విరుచుకుపడగా,

ముగ్గురూ భయంతో వణుకుతూ సర్ క్షమించండి మీరు ఎలా చెబితే అలా వింటాము అని అంటూ సర్ కాళ్ళ మీద పడగా , నా మీదనే కంప్లైంట్ చేసినందుకు సర్ కు కోపం తగ్గక కొడుతూనే ఉండగా , ఒక్కసారిగా అల్లుడు , బావ మమ్మల్ని క్షమించు అమ్మా నొప్పి అయ్యా నొప్పి అంటూ నా కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతుండగా భయంతో వనికిపోతూ బాబు అల్లుడు అంటూ ఆమె మొకరిల్లి , మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాము , మా అబ్బాయికి రెండో పెళ్లిని వెంటనే ఆపేసి పవిత్రను మా కోడలిని ఇంటికి గౌరవంగా పిలుచుకొని వస్తాము అని బ్రతిమాలుతుండగా ,

పెదాలపై చిరునవ్వుతో దర్జాగా సోఫాలో కూర్చుంటూ పిలుచుకొని రావడమే కాదు తనను దేవతలా చూసుకోవాలి , తన కళ్ళలో ఒక చుక్క కన్నీరు కారినా తరువాత ఏమి జరుగుతుందో మీకే వదిలేస్తున్నాను అంటూ హెచ్చరిస్తుండగా విశ్వ సర్ కు కాల్ రాగా , మంత్రి వచ్చారా , అర్జెంట్ అయినా కుదరదు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను రావడం కుదరదు అంటూ చెబుతుండగా , సర్ ఇది ఇక్కడ నేను చూసుకుంటాను మంత్రి అంటున్నారుగా మీరు వెళ్ళండి అని చెప్పగా , are you sure? , sure సర్ అని బదులివ్వగా , సరే అయితే ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యమని చెబుతూ , కింద నేలపై మోకాళ్లపై కూర్చున్న ముగ్గురి వైపు చూస్తూ మహేష్ ఎలా చెబితే అలా జరిగిపోవాలి లేకపోతే తెలుసుగా అంటూ లాఠీని బిగిస్తూ , మహేష్ తరువాత కలుస్తాను అని చెబుతూ మిగతా పోలీసులతో వెళ్లిపోగా ,

దూరంగా నిలుచుని ఇదంతా చూస్తున్న సునీత గారి ముఖం ఆనందంతో వెలిగిపోతుండగా , ఆమె దగ్గరికి వెళ్లి పవిత్ర బాగు కోసం మీరు మరియు పాప పడుతున్న ఆవేదనకు చాలా చాలా ధన్యవాదాలు అండి , మీరు తనకు కాల్ చేసి చెప్పకపోతే వాళ్లకు తెలపకుండా మరో పెళ్లి జరిగిపోయేది అని చెబుతుండగా , తన రుణం నా జీవితాంతం తీర్చుకోలేను , 6 నెలల నుండి బాధపడుతున్న నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురు స్నిగ్ధ కళ్ళల్లో తన వల్లే మళ్లీ చిరునవ్వు చిగురించింది , తను జీవితాంతం సంతోషంగా జీవించాలనేదే నా కోరిక , దాని కోసం నా వంతు కృషిని ఎల్లప్పుడూ నిర్వర్తిస్తాను , చివరికి మీ వల్ల నా కోరిక తీరబోతోంది అందుకు నేనే మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను అంటూ రెండు చేతులను జోడిస్తుండగా , ఆపుతూ నా పేరు మహేష్ అక్క , అక్క అని పిలవచ్చునా అని అడుగగా , పెదాలపై చిరునవ్వుతో అంతకంటే అదృష్టమా మహేష్ అంటూ పొంగిపోతూ ఈ విషయం వెంటనే స్నిగ్ధకు చెప్పాలి అంటూ బయటకు వెళ్లగా ,

వెనక్కు వచ్చి వాళ్లకి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ భాస్కర్ మీ వల్లనే మీ మామగారికి యాక్సిడెంట్ జరిగి కాలు విరిగింది మరియు ఆ కుటుంబం అంతులేని బాధను అనుభవిస్తుంది కావున మీ ముగ్గురు అక్కడికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి మనస్ఫూర్తిగా క్షమించాను అని అంతవరకు క్షమాపణ కోరాలి మరియు ఆయన పూర్తి ఆరోగ్యంగా కోలుకొనెంతవరకు ఒక కొడుకుగా ఆయనకు సేవలు చెయ్యాలి , మీరు అంటూ భయంతో వణికిపోతున్న భాస్కర్ తండ్రి వైపు చూస్తూ ప్రతిక్షణం ఆయన దగ్గరే ఉంటూ రోజువారీ కాలకృత్యాలకు సహాయం చేస్తూ ఆయన కాళ్ళపై నడిచేలా చూసుకోవాలి చివరగా గయ్యాళి అత్త వైపు కోపంగా చూస్తూ మీరు వంటపని, ఇంటిపని ఇంకా ఏయే పనులు ఉన్నాయో అన్ని చేస్తూ వారికి పూర్తిగా ఒక సేవకురాలిగా మారిపోవాలి, చేస్తారా అంటూ గట్టిగా అరవగా మీరు చెప్పినవన్నీ చేస్తాము అని భయం గొంతుతో బదులివ్వగా,

పైకి లేచి అందరినీ లేపుతూ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని వస్తే మీ చర్యలతో ఇంతదాకా తెచ్చారు , బావ , అత్తయ్య , మామయ్య అంటూ లేపుతూ , కృష్ణ అని పిలువగా , డబ్బున్న బ్యాగును తీసుకురాగా సోఫాలో కుమ్మరిస్తూ ఇవ్వవలసిన కట్నం అనుకుంటారో లేక ప్రమాదవశాత్తు బూడిద అయిన దానికి పరిహారం అనుకుంటారో మీ ఇష్టం ఈ డబ్బునంతా తీసుకొని ఆ కుటుంబానికి ఎటువంటి బాధ కలిగించకుండా చూసుకోవాలి.

వారం, రెండు వారాలు……….. ఎన్ని రోజులైనా వారు కొలుకునేంతవరకూ మీరు సేవకులు గా పనిచేసి అంతా తేరుకున్న తరువాత సంతోషంగా పవిత్రను ఇక్కడకు పిలుచుకొని రావాలి సరేనా అని చెప్పగా , అలాగే బాబు అంటూ డబ్బును చూసిన ఆనందంలో ముఖం వెలిగిపోతూ చెప్పగా , ఒక రెండు గంటల తరువాత కాల్ చేస్తాను అనకాపల్లి వెళ్ళిపోయి ఎవరి పనిలో వారు స్థిరపడిపోయారు అన్న వార్తను నేను వినాలి అంటూ బయటకు నడుస్తూ , చివరగా మీరు వైజాగ్ వచ్చిన తరువాత కొన్ని నెలలు మీ అబ్బాయిని మరియు కోడలిని విడిచి దూరంగా ఉండాలి , మిమ్మల్ని వేరు చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు కొద్దిరోజులు హాయిగా కాలక్షేపం గడుపుతారని అంతే అని చెప్పగా , నువ్వు ఎలా చెబితే అలా బాబు అంటూ నేను ఎప్పుడు వెళతానా , డబ్బును ఎప్పుడు ముట్టుకుందామా అన్నట్లుగా ఆతృత వారి కళ్ళల్లో కనిపిస్తుండగా నవ్వుకుని కృష్ణతో పాటు బయటకు నడిచాను.

………………………………………………

Share on facebook
Share on twitter
Share on pinterest
Share on whatsapp
Share on email